అయోధ్య కేసు కోర్టులో ఉంది.. ఏమీ మాట్లాడను: రాహుల్ గాంధీ
- అయోధ్య కేసును నేడు విచారించిన సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ 10వ తేదీకి వాయిదా
- కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడనని చెప్పిన రాహుల్
మరోవైపు, ఈ అంశంపై స్పందించాలంటూ మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కోరారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని... అందువల్ల దీనిపై తాను ఏమీ మాట్లాడబోనని ఆయన స్పష్టం చేశారు.