రైతుల కోసం వైసీపీ ఆందోళన.. కిందపడి స్పృహ కోల్పోయిన వైసీపీ నేత
- సాగునీటి విడుదల కోసం రైతుల ఆందోళన
- పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట
- కోలుకుంటున్న బ్రహ్మనాయుడు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో వైసీపీ నేత బ్రహ్మనాయుడు కిందపడి స్పృహ కోల్పోయారు. వెంటనే స్పందించిన పోలీసులు, నేతలు ఆయనను దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.