Chiranjeevi: మనవరాలిని ఎత్తుకుని మురిసిపోతున్న చిరంజీవి దంపతులు!

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల రెండో కుమార్తె శ్రీజ‌, క‌ల్యాణ్ దేవ్ లకు ఈ నెల 25, మంగ‌ళ‌వారం నాడు పండంటి పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని క‌ల్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు వెల్లడిస్తూ, పాప కాలిముద్రల ఫోటోను కూడా పోస్ట్ చేశారు. మెగాభిమానులంతా ఈ పాప తొలి చిత్రాన్ని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వేళ, తాతయ్య, అమ్మమ్మల చేతుల్లో పాప ఉన్న చిత్రం ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. తమ గారాల మనవరాలిని ఎత్తుకుని మురిసిపోతున్నారు చిరంజీవి దంపతులు.



Chiranjeevi
Surekha
Srija
Kalyan dev

More Telugu News