బ్రేకింగ్... జపాన్ లో భూకంపం!
- మికులా ప్రాంతంలో 5.5 తీవ్రతతో ప్రకంపనలు
- టోంగాలో 6.4 తీవ్రతతో భూకంపం
- వీధుల్లోకి పరుగులు పెట్టిన జనం
ఇదే సమయంలో పసిఫిక్ ద్వీప దేశం టోంగాలోనూ భూమి కంపించింది. దీని తీవ్రత 6.4 గా నమోదుకాగా, పలు భవంతులకు బీటలు వారినట్టు తెలుస్తోంది. భూ ప్రకంపనల కారణంగా భయంతో ప్రజలు వేలాదిగా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ భూకంపం ఫలితంగా సునామీ అలలు వచ్చే ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టంపై మరింత సమాచారం తెలియాల్సివుంది.