'జీరో' సినిమాలో నువ్వు సూపర్.. అనుష్క శర్మపై ప్రశంసలు కురిపించిన విరాట్ కోహ్లీ!
- శుక్రవారం విడుదలైన జీరో సినిమా
- మరుగుజ్జు పాత్రలో షారుక్ ఖాన్
- అనుష్క నటన అద్భుతమన్న విరాట్
ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ జీరో సినిమాను చూశా.. చాలా బాగా ఎంజాయ్ చేశాను. షారుక్, కత్రినా, అనుష్క.. అందరూ అద్భుతంగా నటించారు. కానీ, అనుష్క నటన మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే ఆమె నటించిన పాత్ర చాలా సవాలుతో కూడుకున్నది. జీరోలో అనుష్క నటన అద్భుతం’ అంటూ అందాల శ్రీమతికి విరాట్ కితాబు నిచ్చాడు.