ఐపీఎల్ వేలం.. ఎట్టకేలకు యువరాజ్ సింగ్ కొనుగోలు
- యువరాజ్ ని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
- యూవీని రూ.కోటికి కొనుగోలు చేసిన జట్టు
- రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన వరుణ్ చక్రవర్తి
వికెట్ కీపర్, అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ సిమ్రాన్ సింగ్ ను రూ.4.80 కోట్లతో కింగ్స్ పంజాబ్ జట్లు కొనుగోలు చేయడం ఆసక్తికరం. కాగా, వరుణ్ చక్రవర్తి రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాడు. అతన్ని రూ 8.40 కోట్లతో కింగ్స్ పంజాబ్ జట్టు కొనుగోలు చేయగా, సామ్ కుర్రాన్ ను రూ.7.2 కోట్లతో అదే జట్టు సొంతం చేసుకుంది.