రేపు తిరుమలలో ఆర్జిత సేవలతోపాటు ప్రత్యేక దర్శనాల రద్దు
- 3 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ
- 5.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు
- 11.30 గంటలకు ఆలయ ద్వారాల మూసివేత
అనంతరం 11 గంటలకు స్వామివారి ఆలయంలోని రాములవారి మేడలో శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. 11.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు ఆలయ ద్వారాలను శుద్ధి చేసిన అనంతరం స్వామి వారికి ఏకాంతంగా తిరుప్పావై సేవ యథాతథంగా జరుగుతుంది.