sensex: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 35,930కి పెరిగింది. నిఫ్టీ 54 పాయింట్లు పుంజుకుని 10,792 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (17.73%), ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ (8.83%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (8.50%), ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (8.14%), మ్యాక్స్ ఇండియా (8.00%).
 
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-6.48%), ఓరియంట్ సిమెంట్ (-5.71%), మన్ పసంద్ బెవరేజెస్ (-4.57%), క్వాలిటీ (-3.91%), యూఫ్లెక్స్ లిమిటెడ్ (-3.55%).      
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News