భారత్ కి వచ్చేసిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్.. అద్భుత ఆఫర్ ప్రకటించిన హెచ్.డీ.ఎఫ్.సీ!
- ఈనెల 21 నుండి అందుబాటులోకి
- 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించిన హెచ్.డీ.ఎఫ్.సీ
- ధర రూ.26,999
నోకియా 8.1 ప్రత్యేకతలు:
- 6.18" ఫుల్ హెచ్డీ డిస్ప్లే (1080 x 2244 పిక్సల్స్)
- స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 12/13 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలు
- 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 3500 ఎంఏహెచ్ బ్యాటరీ