చాలా సంతోషంగా, గర్వంగా ఉంది: త్రిష
- రజనీకాంత్‌కు జంటగా నటించాను
- ఈ సినిమాతో నా కల నెరవేరింది
- పల్లెటూరి గృహిణిలా త్రిష
‘నా కల నిజమైంది. ఒకే ఒక్క సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించాను. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది..’ అని త్రిష పేర్కొంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో త్రిష చీరకట్టుతో చాలా అందంగా పల్లెటూరి గృహిణిలా కనిపించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.