సరిహద్దులో 66 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు
- విలువ రూ.21 కోట్లు పైమాటే
- నలుగురు వ్యక్తుల అరెస్టు
- శంషాబాద్ విమానాశ్రయంలోనూ ఐదు కేజీలు స్వాధీనం
ఇదిలావుండగా శంషాబాద్ విమానాశ్రయంలోనూ కస్టమ్స్ అధికారులు దాదాపు ఐదు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణానికి సిద్ధమవుతున్న రామేశ్వర్ అనే వ్యక్తి వద్ద రెండు బంగారు కడ్డీలు గుర్తించారు. వీటి బరువు ఐదు కేజీలుంటుందని భావిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.