మెట్ పల్లిలో మధుయాష్కీకి చేదు అనుభవం!
- కొమ్మిరెడ్డి రాములు వర్గీయుల అసంతృప్తి
- అడ్డుకున్న రాములు వర్గీయులు
- డబ్బు పంచేందుకు వచ్చారంటూ అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
కాగా, టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా మధుయాష్కీకి చేదు అనుభవం ఎదురైంది. మెట్ పల్లిలో డబ్బులు పంచేందుకే యాష్కీ ఇక్కడికి వచ్చారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో వారి మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే తన కారును వదిలేసి ద్విచక్రవాహనంపై మధుయాష్కీ వెళ్లిపోయారు.