ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వివరాలు!
- అడిలైడ్ లో రేపు తొలి టెస్టు ప్రారంభం
- రోహిత్ శర్మ, అశ్విన్ లకు స్థానం
- జడేజా, ఉమేష్ యాదవ్ లకు మొండిచేయి
తొలి టెస్టుకు జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.