అలా నా భార్యను కోల్పోయాను .. కన్నీళ్లు పెట్టుకున్న సుందరం మాస్టర్
- గుర్రప్పందాలు ఆడేవాడిని
- మా ఆవిడ వద్దన్నా వినేవాడిని కాదు
- ఆమె నిద్రమాత్రలు మింగేసింది
బెంగుళూర్ వెళ్లాను .. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాను. వచ్చేటప్పుడు తనతో గొడవపడి వచ్చాను కదా అనిపించి ఫోన్ చేశాను. ఆమె నిద్రమాత్రలు మింగిందనీ .. ఆసుపత్రిలో ఉందని చెప్పారు. ఎలాగైనా ఆమెను బతికించమని డాక్టర్ ను ప్రాధేయపడ్డాను. 50 నిద్రమాత్రలు మింగడం వలన ఆశలు పెట్టుకోవద్దని డాక్టర్ చెప్పారు. అలా నా జీవితంలో నాకున్న ఒక్క తోడు దూరమైంది" అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.