త్వరలో 'వినయ విధేయ రామ' నుంచి ఫస్టు సాంగ్
- అనుబంధాల నేపథ్యంలో సాగే కథ
- సోమవారం రోజున ఫస్టు సాంగ్ రిలీజ్
- జనవరి 11వ తేదీన సినిమా విడుదల
ఆ రోజున ఎన్ని గంటలకు సాంగ్ ను రిలీజ్ చేసేది చెప్పనున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొనసాగుతుంది. బంధాలు .. అనుబంధాలు కుటుంబాన్ని ఎంత బలంగా నిలబెడతాయనే సందేశంతో ఈ కథ కొనసాగుతుంది. ఆ పాయింట్ కి సంబంధించి చిత్రీకరించిన పాటనే ఫస్టు సాంగ్ గా వదలనున్నారని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.