బీహారీ మాఫియా లీడర్ తో తలపడుతోన్న చరణ్!
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- పవర్ఫుల్ విలన్ గా వివేక్ ఒబెరాయ్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
గ్రామీణ నేపథ్యం .. కుటుంబం .. బంధాలు .. అనుబంధాలు నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. హీరో చాలా సాఫ్ట్ గా తన పని తాను చేసుకుని వెళుతుంటాడు. అలాంటి హీరో జీవితంలోకి బీహారీ మాఫియా లీడర్ ఎలా ఎంటరయ్యాడనేది ఆసక్తికరంగా మారింది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.