చరణ్ మూవీ రిలీజ్ పై పుకార్లు .. స్పందించిన నిర్మాత
- అనుకున్న ప్రకారం షూటింగ్ జరుగుతోంది
- ఎక్కడా ఆలస్యమనేదే లేదు
- చెప్పిన సమయానికే విడుదల
ఈ నేపథ్యంలో ఈ విషయంపై నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. "ముందుగా అనుకున్న ప్రకారమే మా సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఏ విషయంలోను ఆలస్యమనేది జరగడం లేదు. ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. సంక్రాంతికి మా సినిమా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు'' అంటూ పుకార్లకు తెరదింపేశారు.