మంచినీటి కోసం వెళ్లిన బాలికపై అత్యాచారం చేసి.. వీడియో తీశారు!
- 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. ఆపై అత్యాచారం
- వీడియో తీసిన మరో యువకుడు
- ఇద్దరిపై బాధితురాలి సోదరుడి ఫిర్యాదు
ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆ పైశాచికత్వాన్నంతా మరో యువకుడి చేత వీడియో తీయించాడు. ఈ మేరకు సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీడియో తీసిన యువకుడిపై కూడా కేసు నమోదు చేశారు.