కౌశల్ తో ఇంతవరకూ మాట్లాడలేదు: తనీశ్
- కౌశల్ ను కలవలేదు
- గొడవలు కారణం కాదు
- కౌశల్ ఆర్మీకి హ్యాట్సాఫ్
తాజా ఇంటర్వ్యూలో కౌశల్ గురించిన ప్రశ్న ఆయనకి ఎదురైంది. అప్పుడు తనీశ్ స్పందిస్తూ .. 'బిగ్ బాస్ 2' హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత నేను కౌశల్ ను కలుసుకోలేదు .. ఆయనతో మాట్లాడలేదు. అందుకు కారణం బిగ్ బాస్ హౌస్ లో ఉండగా మా మధ్య జరిగిన గొడవలు కాదు. నా పనుల్లో నేను .. తన పనుల్లో తను బిజీగా ఉండటమే అందుకు కారణం. ఇక కౌశల్ ఆర్మీ గురించి తనీశ్ స్పందిస్తూ "వాళ్లంతా ఎంతో ప్రేమతో ఆయనను గెలిపించారు .. అందుకు హ్యాట్సాఫ్' అని అన్నాడు.