కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
- సమాజాన్ని విభజించడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు
- అమరుల బలిదానాలను అవమానపరుస్తోంది
- నక్సలిజం, టెర్రరిజం అవినీతిలను ప్రోత్సహిస్తోంది
అనంతరం యోగి మాట్లాడుతూ.. సమాజాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభజించడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని యోగి పేర్కొన్నారు. మావోయిస్టుల దాడుల్లో అమరులైనవారి బలిదానాలను కాంగ్రెస్ అవమానపరుస్తోందన్నారు. కాంగ్రెస్ గత 55 ఏళ్లుగా నక్సలిజం, టెర్రరిజం అవినీతిలను ప్రోత్సహిస్తోందన్నారు. అమరుల బలిదానాలను కాంగ్రెస్ అవమానపరుస్తోందన్నారు.