నా జీవితం గురించి అందరికీ తెలుసు: మలైకా అరోరా
- వ్యక్తిగత విషయాలపై స్పందించను
- నా జీవితాన్ని హాయిగా అనుభవిస్తున్నా
- జీవితం ఎంతో ఆనందమయంగా ఉంది
దీనిపై మలైకాను ప్రశ్నించగా... తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి తాను స్పందించనని మలైకా తెలిపింది. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేందుకు తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. తన జీవితం గురించిన అన్ని విషయాలు అందరికీ తెలుసని తెలిపింది. తన జీవితాన్ని తాను హాయిగా అనుభవిస్తున్నానని... తన జీవితం ఎంతో ఆనందమయంగా ఉందని చెప్పింది.