297వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల!
- విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
- ఉదయం 7.30కు తామరఖండిలో ప్రారంభం
- ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగుతున్న నేత
అనంతరం జోగింపేట, గుచ్చిమి మీదుగా చిన్నరాయుడుపేట వరకూ ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది. ఆ తర్వాత జగన్ అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. కాగా, జగన్ ను కలుసుకునేందుకు పాదయాత్ర మార్గంలో భారీగా ప్రజలు గుమిగూడారు. దీంతో అభిమానులు, కార్యకర్తలతో కలిసి ప్రజలను పలకరిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.