ఆమెతో డేటింగ్ లో ఉన్నా.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: వరుణ్ ధావన్
- ఫ్యాషన్ డిజైనర్ నటాషాతో డేటింగ్ చేస్తున్నా
- ఆమె చాలా సాధారణమైన అమ్మాయి
- ఆమె వ్యక్తిగత వివరాలను బయటపెట్టలేను
ప్రస్తుతం అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ 'కళంక్'లో వరుణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, అలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.