ఎన్టీఆర్ బయోపిక్ కోసం 'దాన వీర శూర కర్ణ'
- ఎన్టీఆర్ కెరియర్లో మైలురాయి
- కర్ణుడిగా కనిపించనున్న బాలకృష్ణ
- అర్జునుడి పాత్రలో కల్యాణ్ రామ్
అందువల్లనే ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఈ పాటను ఈ రోజున చిత్రీకరించడం మొదలు పెట్టనున్నారు. 'దాన వీర శూర కర్ణ'లో అర్జునుడుగా హరికృష్ణ నటించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషిస్తున్నాడు కనుక, ఈ సినిమాలో ఆయన అర్జునుడిగా కనిపించనున్నాడు. త్వరలోనే కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని ఒక సీన్ ను చిత్రీకరించనున్నారు. జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.