టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు
- చెన్నై వేదికగా చివరి టీ20 మ్యాచ్
- ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా
- కులదీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్
ఇక టీమిండియా ప్లేయర్ కులదీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ తరపున రోహిత్ శర్మ, ధావన్, కేఎల్ రాహుల్, పంత్, మనీష్, కార్తీక్, కృనాల్, సుందర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్, చాహల్ ఆడనున్నారు.