ఢిల్లీ విమానాశ్రయంలో హైజాక్ కలకలం.. పొరపాటు అయిందన్న పైలట్
- కాందహార్ వెళ్లాల్సిన విమానం నుంచి హైజాక్ అలెర్ట్
- రన్‌వే పక్కకు తీసుకెళ్లి చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది
- తన పొరపాటేనన్న పైలట్
అయితే, భయపడాల్సింది ఏమీ లేదని, తానే పొరపాటున హైజాక్ బటన్‌ను నొక్కినట్టు పైలట్ పేర్కొనడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలెర్ట్ ఎలా పనిచేస్తోందో కో-పైలట్‌కు చెబుతూ దానిని ప్రమాదవశాత్తు ప్రెస్ చేసినట్టు పైలట్ తెలిపాడు. అయినప్పటికీ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం అధికారులు టేకాఫ్‌కు అనుమతించారు.