జగన్ పిటిషన్ విచారణ.. సిట్ నివేదికను సీల్డ్ కవర్లో కోరిన హైకోర్టు
- తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
- ఈలోగా జగన్ కూడా తన వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశం
- జగన్ హత్యకు కుట్ర జరిగిందని వాదించిన ఆయన తరపు న్యాయవాది
దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ఈ ఘటనపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో పెట్టి తమకు అందించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అలాగే మంగళవారం లోగా తన వాంగ్మూలాన్ని కూడా జగన్ ఏపీ పోలీసులకు తెలియజేయాలని కోర్టు సూచించింది.