విజయవాడలో దోపిడీకి యత్నించిన దొంగలు.. చావగొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు!
- దుర్గాపురం రైల్వేక్వార్టర్స్ వద్ద ఘటన
- గొంతు కోస్తామని బెదిరించిన దొంగలు
- కేసు నమోదు చేసిన పోలీసులు
అనంతరం వాళ్లను బయటకు లాక్కునివచ్చి స్తంభానికి కట్టేసి చావబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను స్టేషన్ కు తరలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో వీరిపై కేసు నమోదు చేశారు. విజయవాడలో పట్టపగలు దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.