దుస్తుల వ్యాపారంలోకి పతంజలి.. రూ. 7వేల విలువైన దుస్తులు రూ. 1100లకే!
- ఆన్ లైన్లో నాణ్యమైన స్వదేశీ కాటన్ దుస్తుల అమ్మకాలను ప్రారంభించిన పతంజలి
- విదేశీ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేద్దామన్న బాబా రాందేవ్
- స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ పిలుపు
ఈ సందర్భంగా బాబా రాందేవ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, స్వదేశీ గౌరవాన్ని చాటుదామంటూ పిలుపునిచ్చారు. రూ. 7వేల విలువైన దుస్తులను (1 జీన్స్ ప్యాంట్, 2 టీషర్టులు) పతంజలి ద్వారా కేవలం రూ. 1100లకే పొందవచ్చని చెప్పారు. విదేశీ కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.