'రోజుకు సమంత ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది' అంటూ చైతూను ఆటపట్టించిన రానా!
- రానా టాక్ షోకి 'సవ్యసాచి' టీమ్
- ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్
- సరదాగా సందడి చేస్తోన్న ప్రోమో
"తొందరపడి పెళ్లి చేసుకున్నానే అని ఎప్పుడైనా అనిపించిందా? అంటూ ఈ షోలో చైతూను రానా సరదాగా ఆటపట్టించాడు. "అమ్మాయిల్లో చైతూ ఎక్కువగా ఏం గమనిస్తాడు?" అని దర్శకుడు చందూ మొండేటిని రానా అడగ్గా, 'వద్దులే అన్నా' అంటూ దాటేశాడు. " షూటింగులో ఉండగా సమంత రోజుకి ఎన్నిసార్లు చైతూకి ఫోన్ చేస్తుంది?' అని చందూ మొండేటిని రానా అడిగాడు. "చైతూ రెండు మూడు సార్లు ఫోన్ తీసుకుని కంగారుగా పక్కకి వెళతాడు .. ఆ కాల్స్ సమంత నుంచి వచ్చి వుంటాయని అనుకుంటున్నాను" అంటూ చందూ నవ్వేశాడు.