india vs westindies: చివరి వన్డేలో భారత్ విజయం.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా!
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. 3-1 తేడాతో ఈ సిరీస్ ను భారత్ దక్కించుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో వన్డేలో స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 9 వికెట్ల తేడాతో విండీస్ పై విజయం సాధించింది.14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన భారత్ జట్టు 105 పరుగులు చేసింది. ఇంకా 211 బంతులు మిగిలి ఉండగానే భారత్ జట్టు విజయం సాధించింది.
భారత్ బ్యాటింగ్: శిఖర్ థావన్ (6), రోహిత్ శర్మ 63 పరుగులతో, కోహ్లీ 33 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
వెస్టిండీస్ బౌలింగ్: థామస్ -1
భారత్ బ్యాటింగ్: శిఖర్ థావన్ (6), రోహిత్ శర్మ 63 పరుగులతో, కోహ్లీ 33 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
వెస్టిండీస్ బౌలింగ్: థామస్ -1