stock market: ఐటీ, ఫార్మా అండ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల అండతో లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 551 పాయింట్ల లాభంతో 34,442కు పెరిగింది. నిఫ్టీ 188 పాయింట్లు పుంజుకుని 10,387కు చేరుకుంది.

టాప్ గెయినర్స్:
టోరెంట్ పవర్ (12.95), కమ్మిన్స్ ఇండియా (10.97), ఐఆర్బీ ఇన్ఫ్రా (10.46), జీహెచ్సీఎల్ (9.94), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (9.75).  

టాప్ లూజర్స్:
ఏజీస్ లాజిస్టిక్స్ (5.89), జెట్ ఎయిర్ వేస్ (5.71), నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ (5.23), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఛేంజ్ లిమిటెడ్ (4.97), మన్ పసంద్ బెవరేజెస్ (4.97).   
Go Back to Shorts
stock market
sensex
nifty

More Telugu News