మూడో వన్డే.. భారత్ పై విండీస్ విజయం

  • భారత్ పై 43 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం
  • టీమిండియా స్కోర్: 240/9 (47.4 ఓవర్లలో)
  • 5 వన్డేల సిరీస్ లో 1-1తో సమంగా నిలిచిన ఇరు జట్లు
పూణే వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. వెస్టిండీస్ చేతిలో 43 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. 47.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఐదు వన్డేల సిరీస్ లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి.

భారత్ బ్యాటింగ్:

రోహిత్ శర్మ (8), థావన్ (35), కోహ్లీ (107), రాయుడు (22), పంత్ (24), ధోనీ (7), భువనేశ్వర్ కుమార్ (10), చాహల్ (3), అహ్మద్ (3), బుమ్రా (0), కులదీప్ యాదవ్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

విండీస్ బౌలింగ్: రోచ్ -1, హోల్డర్ -2, మెక్ కాయ్- 2, నర్స్ -2, శామ్యూల్స్-3
Go Back to Shorts
pune
westindies
bharath
3rd odi

More Telugu News