ys jagan: నాపై దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దు: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్ జగన్ కోరారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయంటూ ఓ ట్వీట్ చేశారు. ఇటువంటి పిరికిపందల చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని, ప్రజా సంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఆపలేవని పేర్కొన్నారు.
Go Back to Shorts
ys jagan
vizag attack

More Telugu News