రామమందిరం నిర్మాణానికి సహకరించకుంటే తీవ్ర పరిణామాలు!: ముస్లింలకు కేంద్ర మంత్రి వార్నింగ్
- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి గిరిరాజ్ సింగ్
- ముస్లింలు రాముడి వారసులని వ్యాఖ్య
- ఇద్దరు పిల్లలను మించి కనరాదని వెల్లడి
రామమందిరం అంశం రెండో స్టేజ్ కేన్సర్ లాగా తయారయిందనీ, ఇప్పుడు కాకుంటే రామమందిర నిర్మాణం ఇంకెప్పుడూ కాదని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజలు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇందుకు ఒప్పుకోని వారి ఓటు హక్కును సైతం రద్దు చేయాలన్నారు.