తెలంగాణలో పార్టీలన్నీ తోడు దొంగలుగా మారాయి.. కోదండరాం జనసమితిని తిరస్కరించండి!: మావోయిస్టుల బహిరంగ లేఖ
- విడుదల చేసిన కార్యదర్శి హరిభూషణ్
- దోపిడీదారులకు పార్టీలు ప్రతినిధులుగా మారాయి
- కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలి
తెలంగాణలో నెలకొన్న కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. తప్పుడు ఆరోపణలు, అభియోగాలతో అరెస్ట్ చేసిన రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు, ఉద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన ధర్నాచౌక్ ను పునరుద్దరించాలని కోరారు. అలాగే ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలన్నారు.