లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై ఒక్క రూపాయి పరువునష్టం దావా వేసిన అలోక్ నాథ్
- తనపై అత్యాచారం చేశారంటూ ఆరోపించిన వింతా నందా
- భార్యతో కలసి పరువునష్టం దావా వేసిన అలోక్ నాథ్
- రాతపూర్వకంగా క్షమాణలు చెప్పాలని డిమాండ్
19 ఏళ్ల క్రితం తనపై అలోక్ నాథ్ అత్యాచారం చేశారని వింతా నందా ఆరోపణలు చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఆమె ఈ ఆరోపణలు చేశారు. ఈమె తర్వాత సంధ్య మృదుల్, దీపిక అమీన్ అనే మహిళలు కూడా అతనిపై లైంగిక ఆరోపణలు చేశారు.