కన్నా లక్ష్మీనారాయణ ఓ గురివింద గింజ: టీడీపీ నేత వర్ల రామయ్య
- కన్నా తన ఆస్తులు ప్రకటించాలి
- అమిత్ షా కుమారుడి ఆస్తులు16 వేల రెట్లు పెరిగాయి
- ఐటీ దాడులు ఎందుకు చేయరు?
రాఫెల్ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని. ఐటీ దాడులపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీకి ఆయన అనుసంధాన కర్త అని ఆరోపించారు. జగన్ పై కన్నా ఏ ఒక్క విమర్శ ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుట్టు ప్రధాని మోదీ చేతిలో ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్ కు ట్యూటర్ గా చేరారని అన్నారు.