బజాజ్ అలియాంజ్ తో జత కడుతున్న ఫ్లిప్‌కార్ట్: కొనుగోలుదార్ల వస్తువులకు బీమా సదుపాయం
- 10న ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డేతో ప్రారంభం
- ప్రధానంగా స్మార్ట్ పోన్లకు ప్రయోజనం
- కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గరికిపాటి రవి
ఇందుకోసం ప్రముఖ బీమా సేవ సంస్థ బజాజ్ అలియాంజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రముఖ మొబైల్ బ్రాండ్లకు బీమా సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10న ప్రారంభమయ్యే 'బిగ్ బిలియన్ డేస్'తో ఈ సదుపాయం ప్రారంభం అవుతుందని తెలిపారు.