జియోకి పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు కొత్త ప్లాన్!
- 18వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త ప్లాన్
- ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.18 ప్లాన్ ప్రకటన
- 18% అదనపు టాక్ టైమ్ తో మరో మూడు ప్లాన్లు కూడా విడుదల
అలాగే, 18% అదనపు టాక్ టైమ్ తో రూ.1801 (రూ.2125 టాక్ టైమ్), రూ.1201 (రూ.1417 టాక్ టైమ్), రూ.601 (రూ.709 టాక్ టైమ్)లాంటి మరో మూడు ప్లాన్ లని కూడా ప్రకటించింది. ఈ మూడు ప్లాన్ లలో వరుసగా 15 జీబీ డేటా, 10 జీబీ డేటా, 5జీబీ డేటాని పొందుతారు.