ఆసియ కప్.. భారత్ విజయలక్ష్యం 253 పరుగులు!
- దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆఫ్గాన్-భారత్ మ్యాచ్
- ఆఫ్గాన్ జట్టు స్కోర్: 252/8 (50 ఓవర్లలో)
- సెంచరీ చేసిన ఆఫ్గాన్ ఆటగాడు షహ్జాద్
ఆఫ్గాన్ బ్యాటింగ్: షహ్జాద్ (124), జావెద్ అమ్మదీ (5), రహ్మత్ షా (3), హష్మతుల్లా షాహిది (0), అస్గర్ ఆఫ్ఘన్ (0), గుల్బదిన్ నయీబ్ (15), ముహమ్మద్ నబీ (64),నజీబుల్లా జడ్రాన్ (20), రషీద్ ఖాన్ 12, అఫ్తాబ్ ఆలం 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
టీమిండియా బౌలింగ్: కేకే అహ్మద్ -1, డీఎల్ చాహర్ -1, జడేజా -3, కుల్దీప్ యాదవ్ -2, కేఎం జాదవ్ -1