ఆసియా కప్.. భారత్ విజయ లక్ష్యం 238 పరుగులు
- దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు
- రెండేసి వికెట్లు పడగొట్టిన బుమ్రా, చాహల్, యాదవ్
పాకిస్థాన్ స్కోర్: 237/7
ఇమామ్ ఉల్ హక్ (10), ఫాకర్ జమన్ (31), బాబర్ అజం (9), సర్ఫరాజ్ అహ్మద్ (44), షోయబ్ మాలిక్ (78), అసిఫ్ అలీ (30), షాదాబ్ ఖాన్ (10), మొహమ్మద్ నవాజ్ 15 పరుగులతో, హసన్ అలీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
భారత్ బౌలింగ్: బుమ్రా- 2, చాహల్- 2, కులదీప్ యాదవ్- 2