అమృతను పంపిస్తే చాలు... హత్యకు ముందు ప్రణయ్ కుటుంబానికి రూ. 3 కోట్లు ఆఫర్ ఇచ్చిన మారుతీరావు!
- అమృతను తమ వద్దకు రప్పించుకోవాలని చూసిన మారుతిరావు
- రూ. 3 కోట్ల ఆఫర్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ప్రణయ్ కుటుంబం
- కోటి ఖర్చు చేసయినా హత్య చేయాలన్న నిర్ణయం పుట్టింది అక్కడే!
అయితే, ఈ ఆఫర్ ను ప్రణయ్ కుటుంబం నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని, దీంతో ఆయనలోని మరో కోణం బయటకు వచ్చిందని అన్నారు. మూడు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ తాను, అందులో ఓ కోటి రూపాయలైనా ఖర్చుచేసి ప్రణయ్ ని తప్పిస్తే సరిపోతుందని భావించాడని, అలా చేస్తే అమృత తిరిగి తన ఇంటికే వస్తుందన్న అలోచనే, మారుతీరావును మృగంగా మార్చిందని అన్నారు. ఆ తరువాత గతంలో తనను కిడ్నాప్ చేసిన బారీ, అస్గర్ తదితరులతో డీల్ కుదుర్చుకున్నాడని తెలిపారు.