గర్భిణిని కాకుంటే ఈ పాటికి నీ దగ్గరకే వచ్చుండేదాన్నంటూ... ప్రణయ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన అమృత!
- ఆసుపత్రి నుంచి ప్రణయ్ ఇంటికి అమృత
- గర్భం దాల్చకుంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని
- అమృతను ఓదార్చుతున్న బంధువులు
"నేను కన్సీవ్ కాకుంటే ఈ పాటికే నీ దగ్గరికి వచ్చుండేదాన్ని" అంటూ అమృత ఏడుస్తుంటే, ఆమెను బంధువులు ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగేలా, తన కడుపులోని బిడ్డను కని, చక్కగా పెంచుతానని అమృత వ్యాఖ్యానించింది. కాగా, ప్రణయ్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి.