naga chaitanya: 'శైలజారెడ్డి అల్లుడు' సెన్సార్ పూర్తి!

షార్ట్స్‌లో చూడండి
నాగ చైతన్య, అనూ ఇమాన్యుయేల్ జంటగా నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారి చేసిందని కొద్ది సేపటి క్రితం ఈ చిత్ర దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. గోపి సుందర్ సంగీతమందించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న భారీ స్థాయిలో విడుదల కానుంది.
Go Back to Shorts
naga chaitanya
Tollywood

More Telugu News