వాయిదాపడిన 'పందెం కోడి 2' టీజర్ రిలీజ్
- లింగుస్వామి దర్శకుడిగా 'పందెం కోడి 2'
- విశాల్ సరసన కీర్తి సురేశ్
- దసరాకి ప్రేక్షకుల ముందుకు
అయితే ఈ రోజు ఉదయం నందమూరి హరికృష్ణ చనిపోవడంతో, చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందువలన దర్శకనిర్మాతలు టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ టీజర్ ను ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. తెలుగులో మాస్ హీరోగా విశాల్ కి మంచి ఇమేజ్ వుంది. ఇక కీర్తి సురేశ్ కి కూడా ఇక్కడ ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది.