వాజ్ పేయికి ఇస్తున్న గౌరవం నాకు దక్కుతుందంటే ఈ రోజే చచ్చిపోతా!: సమాజ్ వాదీ నేత వ్యాఖ్య
- అస్థికల నిమజ్జనంపై అజాంఖాన్ స్పందన
- బీజేపీ నేతల హడావుడిపై వ్యంగ్యాస్త్రాలు
- ఈ నెల 16న కన్నుమూసిన అటల్
దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడిన వాజ్ పేయి ఈ నెల 16న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాజ్ పేయి అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఈ సందర్భంగా వాజ్ పేయి అస్థికలను దేశంలోని అన్ని పవిత్ర నదుల్లో కలపాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.