నంబర్ 1 బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ పేరున మరో అరుదైన రికార్డు!
- భారత జట్టు కెప్టెన్ కు మరో గౌరవం
- టెస్టుల్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో విరాట్
- ఇటీవలే నంబర్ 1 ర్యాంక్ సొంతం
మరోవైపు ఆల్ టైం గ్రేట్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో మాత్రం కోహ్లీ 11వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ 961 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో ఆతిథ్య జట్టు 2-1 తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.