'గీతగోవిందం' సినిమాకు కితాబునిచ్చిన ఎంపీ కవిత!
- గతంలో పెద్దగా సినిమాలు చూసేదాన్ని కాదు
- గీతగోవిందం చూశాను... చాలా బాగుంది
- ఇప్పుడు తెలంగాణ యాసలోను సినిమాలు వస్తున్నాయి
సినిమాలను వ్యాపార దృక్పథంతో తీస్తారన్న ఆమె, సినిమాలలో వాడే భాష దర్శక, నిర్మాతల అభిరుచి మేరకే వుంటుంది కాబట్టి, భాష విషయంలో సినిమాలను తప్పు పట్టలేమని చెప్పారు.