ఎమ్మెల్యే ‘మేడా’ తండ్రి కారులోంచి రూ.50 లక్షలు మాయం.. ఎత్తుకెళ్లిన కారు డ్రైవర్!
- భోజనానికి వెళ్లొచ్చేసరికి డబ్బుతో డ్రైవర్ పరారీ
- కర్నూలులో ఘటన
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఇదే అదనుగా భావించిన డ్రైవర్ కారులో ఉన్న డబ్బులతో పరారయ్యాడు. భోజనం చేసి బయటకు వచ్చిన రామకృష్ణారెడ్డి.. డ్రైవర్, నగదు కనిపించకపోవడంతో హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్‌కు వచ్చి సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.